Hormone Meaning in Telugu

  • రక్తం ద్వారా శరీరభాగాలకు చేరి వాటిని పనిచేసేలా చేసే వినాళగ్రంధుల స్రావము

Phrases related to “hormone”

  • antidiuretic hormone పరాంత పిట్యూటరిలో నిల్వ చేయబడి ఉండే హార్మోన్
  • adrenocortical hormone అదివృక్క గ్రంధి పై భాగము స్రవించు హార్మోన్లు
  • hormone replacement therapy హార్మన్ లోపంలో ఆ హార్మోన్‌ను ఇచ్చుట
  • lactogenic hormone క్షీరోత్పత్తి గ్రంథి శ్రావము
  • growth hormone ఎదుగుదలను క్రమపరచు హార్మోన్