His Meaning in Telugu

  • అతనిది

Phrases related to “his”

  • best of his knowledge and belief అతనికి తెలిసినంతవరకు, అతడు విశ్వసించేమేరకు
  • beyond the scope of his authority అతని అధికార కార్య పరిధికి వెలుపల
  • as his peril నష్టపోయే ప్రమాదంపై
  • all his estate మరణ శాసనంలో ఉండే ఈ మాటలకు అతనికి ఉన్న సర్వమూనని అర్థం
  • at his own risk స్వంతబాధ్యతపై