- అతనిది
Phrases related to “his”
- best of his knowledge and belief అతనికి తెలిసినంతవరకు, అతడు విశ్వసించేమేరకు
- beyond the scope of his authority అతని అధికార కార్య పరిధికి వెలుపల
- as his peril నష్టపోయే ప్రమాదంపై
- all his estate మరణ శాసనంలో ఉండే ఈ మాటలకు అతనికి ఉన్న సర్వమూనని అర్థం
- at his own risk స్వంతబాధ్యతపై