Guillotine Meaning in Telugu

  • మరణశిక్ష వేసిన వారిని సామూహికంగా తలలు తెగవేయటానికి ఫ్రెంచి విప్లవ కాలంలో కనిపెట్టబడిన ఒక యంత్ర సాధనం
  • గదవబిళ్ళను కోసి తీసివేయటానికి ఉపయోగించే పరికరము

Phrases related to “guillotine”

  • applythe guillotine శాసనసభలోకాని, పార్లమెంటులో గాని స్పీకర్‌కు గిలొటిన్ అనే ప్రత్యేక హక్కు ఉంటుంది
  • apply the guillotine 1. వాగ్బంధన చేయు    2. నేరస్థుని తలతీసివేయు