- మరణశిక్ష వేసిన వారిని సామూహికంగా తలలు తెగవేయటానికి ఫ్రెంచి విప్లవ కాలంలో కనిపెట్టబడిన ఒక యంత్ర సాధనం
- గదవబిళ్ళను కోసి తీసివేయటానికి ఉపయోగించే పరికరము
Phrases related to “guillotine”
- applythe guillotine శాసనసభలోకాని, పార్లమెంటులో గాని స్పీకర్‌కు గిలొటిన్ అనే ప్రత్యేక హక్కు ఉంటుంది
- apply the guillotine 1. వాగ్బంధన చేయు 2. నేరస్థుని తలతీసివేయు