- హామీ
- ఎవరైనా ఒక పని చేయలేక పోతే తాను ఆ పని చేయగలననే హామీ
- హామీ ఉండే వ్యక్తి
Synonyms
- insure
- vouch
- assurance
- ensure
- bail
Phrases related to “guarantee”
- contract of guarantee హామీ ఒప్పందం
- continuing guarantee నిరంతర హామీ
- bank-guarantee ఒక వ్యక్తి తరపున ఇంకొక వ్యక్తికి డబ్బు చెల్లించే విషయములో బ్యాంకు జమానతు ఇచ్చు పత్రం
- collateral guarantee 1. అదనపు హామీ 2. సహాయక హామీ
- arising on a guarantee పూచీకారణంగా ఉత్పన్నమయ్యే