Gland Meaning in Telugu

  • గ్రంథి
  • శరీరం లోపల శరీరానికి ఉపయోగపడే ద్రవాలను స్రవించే అవయవము.

Phrases related to “gland”

  • sub mandibular gland లాలాజల గ్రంధులు
  • lymph gland శోషరస గ్రంధులు
  • sebaceous gland తైల గ్రంధులు
  • pituitary gland 1. పీయూష గ్రంధి    2. మెదడు అడుగు గ్రంధి
  • mammary gland స్తన గ్రంధులు