- గ్రంథి
- శరీరం లోపల శరీరానికి ఉపయోగపడే ద్రవాలను స్రవించే అవయవము.
Phrases related to “gland”
- sub mandibular gland లాలాజల గ్రంధులు
- lymph gland శోషరస గ్రంధులు
- sebaceous gland తైల గ్రంధులు
- pituitary gland 1. పీయూష గ్రంధి 2. మెదడు అడుగు గ్రంధి
- mammary gland స్తన గ్రంధులు