- వెలుతురు లేని
- చీకటి
Synonyms
- night
- murk
- obscure
- black
- murky
Phrases related to “dark”
- dark room ఫొటో ఫిల్ములను రసాయనాలతో కడగటానికి వీలయ్యే చీకటి గది
- dark glasses 1. సూర్యకిరణాలు ఎక్కువగా సోకకుండా వాడే కళ్లజోడు 2. చలవ కళ్లజోడు
- dark horse అకస్మాత్తుగా ప్రాధాన్యంలోకి వచ్చిన అనామకుడైన వ్యక్తి
- dark ages ఎక్కువగా తెలియని చరిత్ర కాలము
- dark matter 1. ఖగోళ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని అంతరిక్ష భాగము 2. కాంతి ప్రసారాలకు ఆవల ఉందని శాస్త్రజ్ఞుల భావన