- ఒప్పందం
- ఒప్పందంలో నిబంధన
Synonyms
- compact
- treaty
- agreement
- pact
- contract
Phrases related to “covenant”
- covenant dependent 1. షరతు ఆధార ఒడంబడిక 2. ఒక చర్యగాని షరతుగాని జరిగిన పిదప అమలులోనికి వచ్చే ఒప్పందం
- covenant of warranty సర్వాధికారాలను సంక్రమింపజేసే ఒడంబడిక
- covenant running with the land భూమితోపాటు అందుకు సంబంధించిన ఆస్తిపై హక్కు సంక్రమించే ఒడంబడిక
- covenant not to sue దావా వేయకుండుటకు ఒడంబడిక
- covenant in title సంపూర్ణ హక్కు బదలాయింపు ఒడంబడిక