Corpus Meaning in Telugu

  • ప్రత్యేక ప్రయోజనం కోసం ఏర్పాటు చేసే కేంద్ర నిధి
  • కార్పస్

Synonyms

  • body
  • collection

Phrases related to “corpus”

  • corpus corporation చట్టరీత్యా ఏర్పడిన సంస్థ
  • corpus delicti 1. నేర ముఖ్యాంశం    2. ఒక నేరం జరిగించనుటకు కావలసిన ముఖ్యమైన వాస్తవములు, ఘటనలు
  • habeas corpus న్యాయస్థానంలో వ్యక్తిని హాజరు పర్చుటకు జారీచేయు ఆజ్ఞ
  • corpus juris శాసన సంపుటి
  • corpus luteum పసుపు పచ్చని ముద్దలాంటి జీవ కణము