- నిలువున గుండ్రంగా ఉన్న స్తంభం
- పత్రికలో ఒకానొక విషయానికి ప్రత్యేకించబడిన భాగం
Synonyms
- post
- pillar
Phrases related to “column”
- mechanized column 1. యంత్ర సజ్జితదళం 2. పరికరాలున్న సేన
- agony column పత్రకలలో పాఠకుల శారీరక, మానసిక బాధలను గూర్చిన జాబులకు కేటాయించబడిన భాగము
- vertebral column 1. వెన్నుపాము 2. కశేరు దండము