- రోగిని పరీక్షచేయు ప్రక్రియ
Phrases related to “clinical”
- clinical diagnosis శరీరాంతర పరిశోధనల ద్వారా రోగ నిర్ధారణ చేయుట
- clinical pathology రక్తముల పరిశోధక విభాగము
- clinical thermometer 1. శరీర ఉష్ణమాని 2. ఉష్ణోగ్రత నమోదుచేయు / తెలుపు పరికరము
- clinical laboratory రక్త, మూత్ర, మల ఇత్యాది వాటిపరీక్షల ద్వారా రోగనిర్థారణ గావించు పరిశోధనాలయము
- clinical trial ఔషధ పరిశోధన