Claim Meaning in Telugu

  • వ్యక్తి తనకు గల హక్కును ప్రస్తావించు
  • వస్తువుపై యాజమాన్య హక్కు

Synonyms

  • pretension
  • allege
  • requirement
  • assert
  • demand

Phrases related to “claim”

  • abandonment of claim హక్కును వదలుకొనుట
  • claim officer అభ్యర్థనలను పరిశీలన జరుపు అధికారి
  • actionable claim స్ధిరాస్తి తలఖా, లేదా చరాస్తి కుదవలకు సంబంధించిన బాకీలు కాక తతిమా బాకీలు
  • abandonment of action or claim 1. దావా క్లెయిమును వదులుకొనడం    2. వ్యాజ్యంలో ఆసక్తి కనపర్చకపోవడం
  • discovery claim ప్రకటన హక్కు