- తన ఖాతా నుంచి నిర్ణయించిన సొమ్ము ఇవ్వవచ్చని బ్యాంకుకు ఖాతాదారుడు ఇచ్చే రాతపూర్వక ఆదేశం
- చెక్కు
Synonyms
- check
- draft
Phrases related to “cheque”
- antedated cheque పూర్వ తేది చెక్కు
- dishououred cheque డబ్బు చెల్లించకుండా త్రిపివేయబడిన చెక్కు
- blank cheque సంతకము చేసి వివరాలు నింపని ఖాళి చెక్కు
- bounced cheque తగినంత డబ్బు ఖాతాలో లేనందువలన బ్యాంకు చేత త్రిప్పి పంపబడిన చెక్కు
- cross-cheque 1. గీతగీసిన చెక్కు 2. ఎవరిపేరు మీద వ్రాయబడిందో ఆ వ్యక్తికి మాత్రమే చెందుతుంది