Characteristics Meaning in Telugu

  • చిహ్నములు
  • లక్షణములు
  • గురుతులు

Phrases related to “characteristics”

  • secondary sexual characteristics 1. పురుషులలోను, స్త్రీలలోను వున్న వ్యత్యాసము తెలిపే లైంగిక ఆవయవములు    2. పురుషులలో మీసములు, గడ్డములు పెరుగుట
  • primary sexual characteristics 1. స్వాభావికంగా పుట్టుకతో ఉన్న లైంగిక అవయవములు    2. పురుషుల్లో వృషణములు, స్త్రీలలో అండాశయములు