- సుద్ద
- బల్లపై రాసేందుకు ఉపయోగించే చాక్
Phrases related to “chalk”
- chalk out programme ఏర్పాటు చేయబడిన కార్యక్రమం
- chalk up 1. రాతపూర్వకంగా ఉంచు 2. రాతపూర్వకంగా రికార్డు కెక్కించు
- chalk out 1. ప్రణాళిక రూపొందించు 2. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన
- chalk and cheese పూర్తి వ్యతిరేక లక్షణాలు కలిగిన వ్యక్తుల మధ్య పోలిక