Cardiac Meaning in Telugu

  • గుండెకు సంబంధించిన
  • గుండె జబ్బు గల వ్యక్తి

Phrases related to “cardiac”

  • cardiac odema గుండె జబ్బుల్లో నీరు చేరిన ఒడలు పొంగు
  • cardiac catheter ఒక రక్తనాలము ద్వారా గుండె కుహరములలోనికి పోవు గొట్టపు సాధనము
  • cardiac infarction హృదయ కుడ్య ధాతు విచ్ఛిన్నత
  • cardiac murmur గుండె జబ్బు వలన వెలువడు మర్మర శబ్దము
  • cardiac neurosis గుండె జబ్బు ఉందేమోనన్న భ్రాంతి