- గుండెకు సంబంధించిన
- గుండె జబ్బు గల వ్యక్తి
Phrases related to “cardiac”
- cardiac odema గుండె జబ్బుల్లో నీరు చేరిన ఒడలు పొంగు
- cardiac catheter ఒక రక్తనాలము ద్వారా గుండె కుహరములలోనికి పోవు గొట్టపు సాధనము
- cardiac infarction హృదయ కుడ్య ధాతు విచ్ఛిన్నత
- cardiac murmur గుండె జబ్బు వలన వెలువడు మర్మర శబ్దము
- cardiac neurosis గుండె జబ్బు ఉందేమోనన్న భ్రాంతి