- అట్ట
- కార్డు
Synonyms
- tease
- comb
- ticket
Phrases related to “card”
- spinal card 1. వెన్నుపాము 2. స్పైనల్ కార్డ్
- yellow card మొదటి హెచ్చరిక కార్డు
- card carrying 1. సంస్థలో అధికార సభ్యత్వం పొందిన 2. పార్టీలో అధికార సభ్యత్వం పొందిన
- credit card 1. బ్యాంకులు జారీ చేసే అప్పుల కార్డు 2. బ్యాంకులు, వివిధ సంస్ధలు జారీ చేసే అరువుల కార్డు
- gold card అత్యధిక పరపతి స్థాయి కలిగిన వ్యక్తులకు బ్యాంకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలు కలిగించే పరపతి కార్డు