- పుట్టిన
Phrases related to “born”
- epidemic diarrhoea of new born పురిటిపాపలకు సంక్రమించు ప్రాణాపాయకరమైన వ్యాధి వలన కలుగు బేదులు
- born’e 1. సంకుచిత మనస్తత్వం కలవాడు 2. విశాల దృక్పథం లేనివాడు
- first-born 1. జ్యేష్ఠులైన 2. మొట్టమొదట కలిగిన
- heaven-born 1. దివ్యశక్తిగల 2. స్వర్గంనుంచి పుట్టిన
- high-born గొప్పవంశంలో పుట్టిన