Blank Meaning in Telugu

  • ఖాళీ స్థలం
  • వ్రాయనిది
  • రిక్త స్థానం
  • శూన్య

Synonyms

  • vacancy
  • gap
  • space
  • vacuous
  • hiatus

Phrases related to “blank”

  • blank cheque సంతకము చేసి వివరాలు నింపని ఖాళి చెక్కు
  • draw a blank విఫలమైనందువల్ల అన్ని యత్నాలు ఆపివేయుట
  • blank transfer ప్రాప్తిదారు పేరులేని బదిలీ
  • point blank 1. అతిదగ్గరగా    2. చేరువలో
  • blank acceptance సొమ్ము నిర్దేశించకున్నను బిల్లు అంగీకారం