Baby Meaning in Telugu

  • శిశువు
  • బిడ్డ
  • పసికందు
  • అమాయకురాలు

Synonyms

  • infant
  • infantile
  • kid
  • children’s
  • babe

Phrases related to “baby”

  • baby grand అతిచిన్న పరిమాణంలో ఉన్న పియానో వాయిద్యము
  • baby bloom శిశు జననాలలో తాత్కాలిక అమిత వృద్ధిరేటు
  • battered baby syndrome పాషాన హృదయులైన తల్లి దండ్రుల కారణంగా బిడ్డలకు సంక్రమించిన వ్యాధి
  • baby walker పిల్లలకు నడక నేర్పించటానికి ఉపయోగించే చక్రాల పరికరము
  • baby buggy మడత పెట్టటానికి వీలైన పిల్లల కుర్చీ