Actual Meaning in Telugu

  • నిజమైన
  • ప్రత్యక్షమైన
  • యధార్థమైన
  • వాస్తవ్యమైన

Synonyms

  • veritable
  • current
  • effective
  • real
  • substantial

Phrases related to “actual”

  • actual value అసలు విలువ
  • actual occupation వాస్తవ భుక్తం
  • actual malice పరువునష్టం కేసులలోదీనికి ప్రత్యేక అర్థం ఉంది. వ్యక్తిగత ద్వేషంతో కూడిన వ్రాత అనే అర్థం చెప్పుకోవాలి
  • actual cash value సాధారణంగా ఆస్తి యొక్క మార్కెటు విలువ
  • actual possession వాస్తవ స్వాధినం