Accommodation Meaning in Telugu

  • వసతి
  • ఇమిడిక
  • పొసగుదల
  • రాజీ
  • వొదుగుదల

Synonyms

  • housing
  • adjustment
  • adaptation

Phrases related to “accommodation”

  • accommodation note or bill కొన్ని అవసరాలకు లేదా సర్దుబాట్లకుగాను స్నేహపూర్వకంగా ఒకరు మరొకరికి ఇచ్చే వినిమయ పత్రం
  • accommodation of eye దృష్టి సవరణము
  • accommodation address శాశ్వత చిరునామాకు బదులు వసతి చిరునామా
  • accommodation bill ఋణసౌకర్యం కలిగించే పత్రము
  • accommodation ladder చిన్న పడవలో నుండి ఓడలోనికి ఎక్కుటకు ఓడ ప్రక్కనుండి అందించే నిచ్చెన