Infection Meaning in Telugu

  • అంటుకొను
  • సోకుడు-సూక్ష్మజీవులు కణజాలములోకి ప్రవేశించి, అక్కడ సంఖ్యల్లో వృద్ధిచెంది, అక్కడ శోధము కలిగించుట

Synonyms

  • contamination
  • taint
  • contagion

Phrases related to “infection”

  • recurrent infection మళ్ళీ మళ్ళీ సంక్రమణం
  • joint infection కీళ్ళ అంటువ్యాధి
  • mixed infection పలు శరీరభాగాలలో సంక్రమించిన పలు రకాల అంటురోగాల సంపుటి
  • residual infection అవశేషక సంక్రమణము
  • reservoir of infection సూక్ష్మ జీవుల సంపర్క కూటమి