- రక్తం ద్వారా శరీరభాగాలకు చేరి వాటిని పనిచేసేలా చేసే వినాళగ్రంధుల స్రావము
Phrases related to “hormone”
- antidiuretic hormone పరాంత పిట్యూటరిలో నిల్వ చేయబడి ఉండే హార్మోన్
- adrenocortical hormone అదివృక్క గ్రంధి పై భాగము స్రవించు హార్మోన్లు
- hormone replacement therapy హార్మన్ లోపంలో ఆ హార్మోన్ను ఇచ్చుట
- lactogenic hormone క్షీరోత్పత్తి గ్రంథి శ్రావము
- growth hormone ఎదుగుదలను క్రమపరచు హార్మోన్