- సగము
- అర
- అర్థ
- జండా కొయ్య మధ్య భాగము
Synonyms
- middle
- moiety
Phrases related to “half”
- half-life 1. అర్థాయువు 2. శరీరములోనకి వచ్చిన పదార్థములో సగము విలియోగింపబడి మిగతాసగము మిగులుట – దీనికి పట్టే కాలము
- half life అనుధార్మిక పదార్ధము రేడియో ధార్మిక శక్తి అయనీకరణము చెందు కాలము
- half-hearted 1. అర్థ మనసుతో 2. ఉత్సాహం లేని
- half bath నడుము క్రిద భాగమున స్నానం చేయించుట