- దొరతనము
- ప్రభుత్వం
- యేలుబడి
Synonyms
- ministry
- rule
- administration
- reign
- management
Phrases related to “government”
- central government కేంద్ర ప్రభుత్వం
- caretaker government క్రొత్తగా ప్రభుత్వం అధికారం చేపట్టువరకు తాత్కాలికంగా ప్రభుత్వ కార్యకలాపములను నిర్వహించు ప్రభుత్వం
- coalition government సంకీర్ణ ప్రభుత్వం
- machinery of government 1. ప్రభుత్వ యంత్రాంగం 2. పరిపాలన యంత్రాంగం
- de facto government వాస్తవ ప్రభుత్వం