- బంగారం
- పసిడి
Phrases related to “gold”
- guinea-gold మేలిమిబంగారు
- gold disc 1. నిర్ణీత పరిమితికి మించి రికార్డులను అమ్మగలిగిన రికార్డింగ్ ఆర్టిస్ట్‌కు ఇచ్చే బహుమతి 2. గోల్డ్ డిస్క్
- gold-beater 1. కుందనపు రేకు చేసే వాడు 2. కుందనపు వస్తువుల తయారీ వాడు
- gold amalgam బంగారం, పాదరసముల మిశ్రమము
- gold-edged సరిగంచుగల