Gangrene Meaning in Telugu

  • మాంసమును కుళ్ళు చేసే పుండు
  • కండను తినిపొయ్యే పుండు

Phrases related to “gangrene”

  • moist gangrene సూక్ష్మజీవుల సంపర్కము వలన కణములు క్రుళ్ళిపోవుట
  • traumatic gangrene ప్రమాదముల వలన సంభవించిన గాయముల కణములు క్రుళ్ళిపోవుట
  • diabetiv gangrene మధుమేహ వ్యాధి వల్ల, పాదముల వ్రేళ్ళలో అంకురించి పైకి పుండు పడుతూ ఆయా భాగముల కణము క్రుళ్ళిపోవుట
  • emphysematous gangrene గాలితో ఉబ్బినందువలన ఆ భాగము యొక్క కణములు క్రుళ్ళిపోవుట
  • humid gangrene గాలిలోని తేమవలన కణములు క్రుళ్ళిపోవుట