Employment Meaning in Telugu

  • పని
  • ఉద్యోగం

Synonyms

  • work
  • occupation
  • job
  • application
  • service

Phrases related to “employment”

  • district employment officer జిల్లా ఉపాధి కల్పనాధికారి
  • employment office ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అందించే కార్యాలయం
  • employment agency 1. ఉద్యోగాలిచ్చే వారికి ఉద్యోగులను కల్పించే సంస్థ    2. ఉద్యోగార్థులకు ఉద్యోగాలను ఇచ్చే వ్యాపార సంస్థ
  • employment agencies 1. ఉద్యోగాలిచ్చే వారికి ఉద్యోగులను కల్పించే సంస్థలు    2. ఉద్యోగార్థులకు ఉద్యోగాలను ఇచ్చే వ్యాపార సంస్థలు
  • casual employment అనియత ఉద్యోగం