Duct Meaning in Telugu

  • ద్రవము, తీగ మొదలైన వాటిని తీసుకొనిపోవుటకు నిర్మితమైన కాలువ లేక గొట్టము
  • నాళం

Synonyms

  • pipe
  • tube
  • canal
  • channel
  • conduit

Phrases related to “duct”

  • wharton’s duct అధోహనువు లాలాజల గ్రంథి యొక్క వాహిక
  • bile duct పైత్యరసనాళము
  • scalamdia(cochlear duct) లోపలిచెవిలో మరచుట్టు వలెనుండు గొట్టము
  • ejaculatory duct స్ఖలనవాహిక