Cotton Meaning in Telugu

  • ప్రత్తి
  • ప్రత్తితో తయారైన దుస్తు

Phrases related to “cotton”

  • cotton gin 1. ప్రత్తి నుంచి గింజలను వేరు చేసే యంత్రం    2. కాటన్ జిన్
  • cotton cake 1. పశువుల దాణాకు ఉపయోగించే ప్రత్తి విత్తనాల పిండి    2. పశువుల దాణాకు ఉపయోగించే ప్రత్తి గింజల పిండి
  • cotton-wood 1. బూరుగు చెట్టు వంటి కలప    2. మెత్తటి దూది రకం అందించే చెట్ల కాయలు
  • ginned cotton 1. యంత్రముచేత చక్క పెట్టబడ్డదూది    2. తయారైన పత్తి
  • cotton waste 1. యంత్రాలు తుడిచేందుకు ఉపయోగించే తెగిన దారం చుట్టలు    2. యంత్రాలు తుడిచేందుకు ఉపయోగించే చిరిగిన వస్త్రాలు