- నిర్మించు శక్తిగల
- నిర్మాణాత్మక
- సంభావిత
- రచనాత్మక
Phrases related to “constructive”
- constructive trust 1. అప్రత్యక్ష ధర్మశాసనం 2. ప్రత్యక్షంగా గాక ఏదో ఒక సందర్భమున కలిగిన అవాల్తీ
- constructive notice సంభావిత నోటీసు
- constructive assent సంభావిత సమ్మతి
- constructive fraud సంభావిత మోసం
- constructive conversion 1. సంభావిత స్వాయత్తీకరణం 2. ఇతరుల ఆస్తిని తనదిగా చేసుకొన్నట్లు భావించుట