Clinical Meaning in Telugu

  • రోగిని పరీక్షచేయు ప్రక్రియ

Phrases related to “clinical”

  • clinical diagnosis శరీరాంతర పరిశోధనల ద్వారా రోగ నిర్ధారణ చేయుట
  • clinical pathology రక్తముల పరిశోధక విభాగము
  • clinical thermometer 1. శరీర ఉష్ణమాని    2. ఉష్ణోగ్రత నమోదుచేయు / తెలుపు పరికరము
  • clinical laboratory రక్త, మూత్ర, మల ఇత్యాది వాటిపరీక్షల ద్వారా రోగనిర్థారణ గావించు పరిశోధనాలయము
  • clinical trial ఔషధ పరిశోధన