elugu Meaning of ‘Chart’
- గ్రాఫు ద్వారా సమాచారాన్ని తెలియజేయు పత్రం
- చిత్ర పటం లేక పట్టిక ద్వారా సమాచారాన్ని తెలియజేయు పత్రం
Synonyms
- diagram
- map
- scheme
- graph
- table
Phrases related to “chart”
- weather-chart ఒక దేశంలో శీతోష్ణ స్థితిని చూపే రేఖాపటం
- pie chart 1. వృత్త రూపము 2. గుండ్రని ఆకారము
- flow chart 1. రేఖాచత్రము 2. కంప్యూటర్ యొక్క ప్రక్రియల వరుస క్రమానికి సంబంధించిన ప్రోగ్రమును రేఖాచత్రముగా చూపుట