- దివాలా
- పూర్తి నష్టం
Synonyms
- insolvency
- smash
- failure
Phrases related to “bankruptcy”
- bankruptcy court దివాలా కేసులు విచారణ చేయు న్యాయ స్థానం
- bankruptcy law దివాలా కేసుల చట్టం
- bankruptcy notice ఇంతకాలంలో అప్పు చెల్లించి తీరాలని రుణదాత ఇచ్చే నోటీసు
- criminal bankruptcy order క్రిమినలు దివాలా ఉత్తరువు
- bankruptcy/adjudication in కోర్టులో వేసిన పిటిషనరును లేదా రెస్పాండెంటును దివాలాదారని కోర్టు చేసే నిర్ణయం