Telugu Meaning of Animals

  • Ape: తోకలేని కోతి
  • Ass: గాడిద
  • Bandicoot: పందికొక్కు
  • Bear: ఎలుగుబంటి
  • Bitch: ఆడ కుక్క
  • Boar: మగ పంది
  • Buck: జింక
  • Buffalo: గేదె, దున్న
  • Bull: ఎద్దు
  • Calf: దూడ
  • Camel: ఒంటె
  • Cat: పిల్లి
  • Chameleon: ఊసరవెల్లి
  • Cheetah: చిరుత పులి
  • Colt: చిన్న మగ గుర్రం
  • Cow: ఆవు
  • Crab: పీత, ఎండ్రకాయ
  • Deer: జింక
  • Dog: కుక్క
  • Donkey: గాడిద
  • Elephant: ఏనుగు
  • Ewe: ఆడ గొర్రె
  • Fawn: జింక
  • Filly: ఆడ గుర్రపు పిల్ల
  • Foal: మగ గుర్రపు పిల్ల
  • Fox: నక్క
  • Giraffe: జిరాఫీ
  • Hare: కుందేలు
  • Heifer: ఆవుదూడ
  • Hog: అడవిపంది
  • Horse: గుఱ్ఱము
  • Hound: వేటకుక్క
  • Hyena: దుమ్ములగొండి
  • Jackal: గుంట నక్క
  • Kid: మేక పిల్ల
  • Kitten: పిల్లిపిల్ల
  • Leopard: చిరుత
  • Lamb: గొర్రెపిల్ల
  • Lion: సింహము
  • Lioness: ఆడసింహము
  • Mare: ఆడ గుఱ్ఱము
  • Mongoose: ముంగిస
  • Monkey: కోతి
  • Mouse: ఎలుక, సుంచెలుక
  • Mule: కంచర గాడిద
  • Musk: కస్తూరి మృగము
  • Ox: ఎద్దు
  • Panther: చిరుత పులి
  • Pig: పంది
  • Pony: చిన్న గుఱ్ఱము
  • Porcupine: ముండ్లపంది
  • Puppy: కుక్క పిల్ల
  • Rabbit: సీమ కుందేలు
  • Ram: పొట్టేలు
  • Rat: ఎలుక
  • Rhinoceros: ఖడ్గ మృగము
  • Sheep: గొర్రె, గొర్రెలు
  • Sow: ఆడ పంది
  • Squirrel: ఉడుత
  • Stag: దుప్పి
  • Stallin: మగగుర్రము
  • Swine: పంది
  • Tiger: పులి
  • Tortoise: మెట్ట తాబేలు
  • Turtle: తాబేలు
  • Wolf: తోడేలు
  • Yak: జడలబర్రె
  • Zebra: చారలగుఱ్ఱము

Animals – English to Telugu Meaning

Animals - English to Telugu Meaning
Animals – English to Telugu Meaning