Tumour Meaning in Telugu

  • గడ్డ
  • వాపు
  • మొటిమ

Synonyms

  • swelling
  • growth
  • tumor
  • neoplasm
  • lump

Phrases related to “tumour”

  • tumour or tumor శోథము
  • intra cranial tumour కపాలము లోపల కంతి
  • willm’s tumour పదేళ్ళలోపు పిల్లలకు కలుగు మూత్ర పిండపు క్యాన్సరు గ్రంథి
  • benign tumour సాధారణ గడ్డ
  • head ache dut to tumour in skull కపాలములో ఏర్పడిన గ్రంథి వలన కలుగు తలనొప్పి