- వ్యవహారం నడిపించుట
- కార్యము
- లావాదేవీలు
Synonyms
- bargain
- deal
- business
Phrases related to “transaction”
- contingent transaction అనిశ్చయమైన లావాదేవీ
- commercial transaction 1. వాణిజ్య వ్యవహారం 2. వాణిజ్య బదలాయింపు చర్య
- colourable transaction కృత్రిమ వ్యవహారం
- benami transaction బినామీ వ్యవహారం
- collateral transaction 1. సహాయక లావాదేవీ 2. సహాయక వ్యవహారం 3. అదనపు లావాదేవీ