- సంవరణి కండరము
- ఒక రంధ్రమును గాని లేక ఒక ద్వారమును గాని పరివేష్టించు కండరము
Phrases related to “sphincter”
- sphincter vesicae-urinariae muscle మూత్రకోశమును బిగబెట్టు కండరము
- sphincter muscle 1. సంవరణి కండరము 2. ఒక రంధ్రమును గాని లేక ఒక మార్గమును గాని పరివేష్టించు కండరము
- anal sphincter ఆసన సంవరణీ పేశి
- sphincter pulori muscle చిన్న ప్రేగుల నోరు ( అంత్రముఖము ) ముడుచ కండరము
- sphincter ductus-choledochi muscle పైత్యరసనాళమును మరియు చిన్న ప్రేగుల మొదులును కలుపు కండరము