- అనారోగ్యము
- వాంతి
- సుస్తీ
Synonyms
- complaint
- illness
- disease
- ailment
- malady
Phrases related to “sickness”
- morning sickness 1. వేవిళ్ళు 2. వికారము 3. గర్భధారక సూచన
- space sickness అంతరిక్షయానులు గురయ్యే సుస్తీ
- radiation sickness 1. ఆధిక అయినీకరణ వికిరణ సుస్తి 2. రేడియేషన్ సిక్‌నెస్
- serum sickness రసి ఇంజెక్షన్ ఇచ్చిన తదుపరి కలుగు దద్దుర్లు, జ్వరం, కీళ్ళ నొప్పులు వంటి ప్రతికూల ప్రభావాలు
- air-sickness ఎత్తైన ప్రదేశంలో ఎగురుతున్నప్పుడు, విమాన యానములోగాని పర్వతారోహణలోగాని కలుగు అస్వస్థత