- హాని వల్ల ఏర్పడే బాధ
- నష్టము కలిగే అవకాశము
Synonyms
- jeopardy
- menace
- jeopard
- adventure
- chance
Phrases related to “risk”
- commencement of risk భీమా చేసిన తేదీనుండి నష్ట ప్రమాద భయంనకు పూచీ ఏర్పడుట
- at owner’s risk సొంతదారు నష్టపూచీపై
- risk bearing 1. అపాయమును తట్టుకొను 2. ఆపదను భరించు
- at shipper’s risk నౌకావ్యాపారి స్వంత బాధ్యతపై, నష్టపూచీపై
- at his own risk స్వంతబాధ్యతపై