Pregnancy Meaning in Telugu

  • గర్భము
  • చూలు
  • అండము మరియు పురుషబీజకణము యొక్క కలయిక తర్వాత శరీరంలో పరిణామములు

Phrases related to “pregnancy”

  • uterine pregnancy సహజ గర్భము
  • vomiting of pregnancy 1. వేవిళ్ళు    2. గర్భధారణకు సూచనగా అగు వాంతి
  • toxaemia of pregnancy గర్భిణీ స్త్రీలలో జీవక్రియ అవకతవకలు
  • ectopic pregnancy 1. గర్భసంచికి వెలుపల పిండధారణ    2. గర్భసంచికి బయట పిండం ఏర్పడుట
  • extra uterine pregnancy గర్భసంచికి బయట గర్భధారణ జరుగుట