- మత్తుమందు పెట్టడం
- ఇంద్రియ జ్ఞాన లోపము
Synonyms
- narcosis
- anesthesia
Phrases related to “anaesthesia”
- anaesthesia or anesthesia నొప్పి మరియు ఉష్ణశీతలములు తెలియకుండుట
- spinal anaesthesia కటి కశేరుకాల మధ్యనుంచి కశేరు కుల్యలోనికి మత్తుమందు ఎక్కించి దిగువ భాగాన్ని మొద్దుపరచుట
- anaesthesia(general) రోగికి పూర్తిగా స్పృహ లేకుండా చేయుట
- anaesthesia(local) స్పర్శజ్ఞానము పోగొట్టుట
- intra spinal anaesthesia కశేరు కుల్య లోనికి మత్తు సూదిమందు ఎక్కించి ఆ భాగమును మొద్దుబారునట్లు చేయుట