- జాబితా
- పట్టిక
Synonyms
- schedule
- catalog
- table
- index
- register
Phrases related to “list”
- black-list 1. సంఘ విద్రోహక వ్యక్తుల జాబితా 2. డబ్బు చెల్లించవలసి ఉండికూడా చెల్లించనివారి జాబితా
- cause list న్యాయస్థానంలో గల వ్యాజ్యాల పట్టిక
- waiting list ఏర్పడుబోవు ఖాళీ స్థలంలో నియమింపబడవలసిన వారి పేర్ల పట్టీ
- concurrent list ఉభయ సామాన్య పట్టిక/సూచిక
- case-list విచారణ కొరకు సిద్ధం చేయబడిన వ్యాజ్యాల పట్టిక